Friday, July 27, 2007

పొ.ప.న -- *LOL* ( పొట్ట పగిలి నవ్వ౦డి)


వయ్యస్ పోగర్ నిర్మా!!..వయ్యస్ పోగర్ నిర్మా!!..

'బాబు' లోని తెలుపు...వయ్యస్ తో..వచ్చి౦ది...

ర౦గ౦ లో..నేతల్ని.. తళ తళ గా..కడిగేను..!!

ఇప్పుడు ..అర్థమయ్యి౦దా..మేము..ఈయన్నే CM గా ఎ౦దుకు...ఎన్నుకున్నామో..!!? :)) ..lol..(పొపన)

...
తాత్పర్యము..

పార్థా..!! వయస్సు వలన వచ్చు వగరు తీవ్రత చే...ప్రపంచమును.. తళతళ లాడించ వచ్చును...
'చంద్రు'ని లో..తెలుపు ని.. అనగా పౌర్ణమి ని తెచ్చునది.. ' వయస్సే.'
'బాబు' కి..అనగా పసి పాపలకు...తమ నిజ తేజముని...కలిగించునదీ.. 'వయ్యస్సే...'
ఇదియే... మన 'వయ్యస్సు'.. 'ఖర్మ' సిద్ధాంతం...

6 comments:

విహారి said...

adarahoe

ప్రదీప్ said...

super.. bengalooru bhaasha lo cheppaalante, supero.. superu..

Anonymous said...

Gud mama................


//sarma

కొత్త పాళీ said...

మీ నిర్మా ప్రకటన చదవగానే .. తెల్లగౌనేసుకుని గిర్రుని తిరిగే పాప వయ్యస్ మొహంతో కనబడి చచ్చే నవ్వొచ్చింది.

Sai Prasanthi said...

Chaala baagundhi Kesari Saar..

రవి వైజాసత్య said...

పొ.ప.న సూపర్ గురూ !!! ఇదివరకు నేను ప.న (పగలబడి నవ్వు) ప్రయోగించాను కానీ ఇది దానికి తాత. పొట్ట పగిలి నవ్వు అనేకంటే పొట్ట పగిలేలా నవ్వు అంటే ఇంకా బాగుంటుందేమో

మన బ్లాగోగులు చూసేవారు ఇదిగో...

తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు Thenegoodu.com - Telugu Blogs Portal
మార్పులూ.. చేర్పులూ... X
* నాకు నచ్చిన ఇతర బ్లాగుల టపాలని "బ్లాగ్మిత్రుల" విభాగం లో ఉంచా...చదివి ఆనందించండి..
* నా Youtube వీడియో లని వీలయినప్పుడు వీక్షించండి..
* లకోటా ప్రశ్న విభాగం లో ప్రశ్న అడగండి..
Blogger Home
పలక బలప౦ | నా గురి౦చి