తేదీ : 18 జులై 2007
సమయం : సాయంత్రం ఆరు
ప్రాంతం : కోనసీమ ఈత చెట్ల క్రింద
కార్యక్రమం : సక్సెస్ ఫుల్ టి.వి. ప్రోగ్రాం...
"కల్లు విత్ కేసరి... "లైవ్ టెలి కాస్త్
నిడివి : అయిదు నిమిషాలు
నమస్కారం... నాతొ ఈ రోజు కల్లు తాగబొయే మొదటి వ్యక్తి... ఈ ప్రాంతం లోనే బాగా పేరు మొసిన కల్లుపానంద రావు...నమస్కారమండీ..కల్లుపానంద రావు గారూ ( ఒక మట్టి ముంతలొ కల్లు అందించా)
(కల్లు (వినయంగా కెమరా వైపు ఒక దండం పెట్టి , చేతిలొకి ముంత తీసుకుంటూ )నమస్కారం ...అన్నాడు )
మీరు ఈ చుట్టుపక్కల కల్లు ఉత్పాదనకి కల్ప వృక్షమని విన్నాం..మిమ్మల్ని కలుసుకొవటం..చాలా ఆనందంగా ఉంది...కొన్ని సరదా ప్రశ్నలకి ...ఠకా ఠకా మాకు జవాబులు చెప్తారా....(కల్లు (వినయంగా కెమరా వైపు ఒక దండం పెట్టి , చేతిలొకి ముంత తీసుకుంటూ )నమస్కారం ...అన్నాడు )
ప్ర) మీకు నచ్చిన ఒక పాట...
జ) కల్లు కల్లు కలిసాయంటె ... ప్రేమ అని దానర్ధం...
ప్ర) మీకు నచ్చిన హిందీ సినిమా...
జ) కల్లు హొ న హొ
ప్ర) మీకు నచ్చిన హీరొయిన్...?
జ) కల్లు-పనా రాయ్...
ప్ర)ఆ.....మరి.. మీకు ఆమెలో నచ్చిన అంశం
జ) కల్లు
ప్ర) మీరు ఇంతవరకూ...మీ వ్యాపారం లో చేయనిది..
జ) కల్ల్-తీ..
ప్ర) మీరు మన రాష్త్రపతి గా ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు
జ) అబ్దుల్ 'కల్లాం'
ప్ర) మీ భవిష్యత్ ప్రణాళిక ఎమిటో కాస్త సెలవిస్తారా...
జ) ఒకటి..ఫైవ్ స్టార్ హొటెల్ మెనుల్లోకి కల్లుని చేర్పించటం రెండు... వైజాగ్ నుండి హైద్రాబాద్ వెల్లే అన్ని విమానాల్లో ..కల్లు డ్రింక్..అందిచటం
ఆహా..చాలా చక్కగా చెప్పారండీ.... మా ప్రేక్షకులంతా ఒల్లంతా కల్లు చేసుకుని చుస్తున్నారు మీమల్ని.....
లొక కల్లు-యానార్ధం అవతరించిన కల్లు-కీ భగవాన్ మిమ్మల్ని కల్లగా..సారీ సారి కల్లులా ఛల్లగా చుడాలని..మేము కొరుకుంటున్నాం..బాయ్ బాయ్ .. కల్ మిలేంగే...
9 comments:
చాలా బాగా రాశారండి...నవ్వలేక తబ్బిబ్బయ్యాను
chAlA bAgundi anDi.. Good one :)
హ4. (అంటే హహ్హహ్హహ్హ)
కల్లు విత్ కేసరి ...
super.
chala baagundi
సింపుల్ గా అదుర్స్.
You have amazing sense of humour Kesari garu :)
Archana.K
You have amazing sense of humour Kesari gaaru :)
Kesari...
adbhutham...nuvvu ilaa kalaaposhana kooda chestunnaavani ippude telisindi...nuvvu ilaa ilaa tharachu blaagukuntu povaalani naa aakanksha.
Post a Comment