Wednesday, August 22, 2007

||వారెవ్వా ఏమి బ్లాగు..||...బ్లాగు సాంగ్....పది బ్లాగులు...

మా బ్లాగానందం ని బ్లాగులు రాయమని...రాసిన...పారడి.. :-)
"మనీ" సినిమాలోని " వారెవ్వా ఏమి ఫేసు...అచ్చు హీరో లా ఉంది బాసూ" పాటకి... ఈ బ్లాగు పారడీ ...( క్రింద Youtube వీడియో ని ఆన్ చేసి...సరి కొత్త లిరిక్స్ చదవండి...)
~~~ ~~~ ~~~

వారెవ్వా ఏమి బ్లాగు...పచ్చని పైరల్లే ఉంది సాగు....
వస్తుంది కూడల్లో ఫస్టు...మరి చేసెయ్యి కొత్త పోస్టు... ||వారెవ్వా ఏమి బ్లాగు..||

పిచ్చెక్కి నెట్టిజెన్స్..కామెంట్సిచ్చేలా చెయ్యి బ్లాగ్సు....
చెప్పింది చెయ్యరా...నీవేరా ... మాక్స్ రేటింగ్సు.. ||వారెవ్వా ఏమి బ్లాగు..||


వీవెన్ టెక్నిక్
కన్నా.. ఏం తక్కువ నీకైనా...
యెన్నారై
బ్లాగుల్లోనా.... ఎవరెక్కువ నీకన్నా...

కవితలు..జోకులు...వాతలు..కోతలు రావా నీకైనా..

రానారే
అయినా పుడుతూనే.. .' రాయల ' స్టార్ అయ్యిపోలేదయ్యా..
తెగించే సత్తా నీకుంటే .. తెలుగులో కొత్తే నీదయ్యా...

విహారి.. కొత్తపాళి..
నల్లమోతు.... జ్యోతి..
రాధిక. సౌమ్య..
తొటరాముడు... అదర్సు
మొత్తంగా అందరూ... అయ్యిపొవాలొయ్ నీ ఫాన్సు... ||వారెవ్వా ఏమి బ్లాగు..||

సోది..సొల్లు..నస ... అంటారే ...బయటంటే....అక్కడ చేసే పనులే... బ్లాగుల్లో చేస్తుంటే ..
ఓహొ అంటూ.. జే కొడతారు... తేడా ..బాక్అప్పే...!!

నీ బ్లాగే బాగుంది అంటారు...నీ సృజనే సూపర్ అంటారు...
అత్యుత్తమ బహుమతులిస్తారు...అందరికీ గురువు ని చేస్తారు...

బాగుంది కాని ప్లాన్.. పల్టీ కొట్టిందొ ఏమి కాను..
బేకారు బాత్ మాను.. జర బ్లాగర్ లో అవ్వు జాయిను.. ||వారెవ్వా ఏమి బ్లాగు..||




అసలు పాట సాహిత్యం...

వరెవ్వ ఎమి ఫేసు.. అచ్చు హీరో లా ఉంది బాసు..
వచ్చింది సినిమా చాన్సు.. మరి వేసెయ్ మరొ డోసు...


పిచ్చెక్కి ఆడియెన్సు ..రెచ్చిపొయేలా చెయ్యి డాన్సు...
చెప్పింది చెయ్యరా.. నీవేరా ముందు డేసు..


అమితాబ్బచ్చన్ కన్నా ఎం తక్కువ నువ్వైనా..
హాలివుడ్ లొ అయినా ఎవరెక్కువ నీకన్న..

ఫయిటు.... ఫీటు.... ఆటా.... పాటా..... రావా నీకైనా..

చిరంజీవైనా పుడుతూనె మెగాస్టారయ్యిపొలెదయ్యా..
తెగించె సత్తా చూపించందే సడన్ గా స్వర్గం రాదయ్యొ...

బాల్లయ్య.. వెంకటెష్...నాగర్జున నరేష్.. రాజెంద్రుదు సురేష్.. రాజశేఖరు అదర్సు..
మొత్తంగా అందరు అయ్యిపొవాలొయ్ మఠాషు..

గూండా రౌడి దాదా అంటారె బయటుంటె.. ఇక్కడ చెసే పనులే సినిమాల్లొ చూపిస్తే..
ఒహొ అంటూ జెయ్ కొడ్తారు..తేడా మేకప్పె..


నువ్వుంటె చాల్లే అంటారు.. కథెందుకు పోన్లె అంటారు..
కటౌట్లు గట్రా కడ్తారు...టికెట్లకి కొట్టుకు చస్తారు


బాగుంది కాని ప్లాన్.. పల్టి కొట్టిందో ఏమి కాను..
బేకారు భాతు మాను.. జర ..దారూ తగ్గించు ఖాను..

13 comments:

Anonymous said...

ఈ పేరడీ అదుర్స్ అండి బాబూ!

రాధిక said...

అదుర్స్

Dr.Pen said...

దుమ్ము లేపారుగా!

వెంకట రమణ said...

పేరడీ బాగుంది.

avāk-manasam said...

దిష్టి కామెంట్

పేరడీ మా వాడి కి వెన్నతో పెట్టిన విద్య ..
:)

Anonymous said...

బాసు... బ్లాగు అదిరింది !!

కొత్త పాళీ said...

బాగుంది

Anonymous said...

సూ........పర్ ,బా......సూ.

Anonymous said...

varevva blagula songu....
idhi blagulake king kongu

రానారె said...

వరెవ్వా!! :-)

చదువరి said...

బాగుంది మీ పేరడీ!

వేణు said...

వారెవ్వా ఏమి బ్లాగు.. అందుకోవయ్యా మా క్లాప్సు

N Praveen said...

కేక పుట్టించావ్ అన్నయ్య... కాకపోతే, రెండు మూడు చోట్ల శ్రుతి (అంటే ఏంటి అని అడక్కు, నేను దాన్నే మ్యూసిక్‌తోపాటు వచ్చే ఫ్లో అంటాను) తప్పింది... కొద్దిగా టైము తీసుకొని ఉంటే, నేను ఫ్లాట్ అయ్యేవాడిని.. (ఇప్పుడు జస్ట్ బెండ్ అయ్యాను అంతే:))

మన బ్లాగోగులు చూసేవారు ఇదిగో...

తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు Thenegoodu.com - Telugu Blogs Portal
మార్పులూ.. చేర్పులూ... X
* నాకు నచ్చిన ఇతర బ్లాగుల టపాలని "బ్లాగ్మిత్రుల" విభాగం లో ఉంచా...చదివి ఆనందించండి..
* నా Youtube వీడియో లని వీలయినప్పుడు వీక్షించండి..
* లకోటా ప్రశ్న విభాగం లో ప్రశ్న అడగండి..
Blogger Home
పలక బలప౦ | నా గురి౦చి
 
Site Meter