Thursday, December 6, 2012

యేట యేట వరదొచ్చె, యేట యేట కరువొచ్చె | మూట మీద మూట కట్టేనా మా నాయకులు |



యేట యేట వరదొచ్చె, యేట యేట కరువొచ్చె |
మూట మీద మూట కట్టేనా మా నాయకులు |
యేటి పాలు చేసినారమ్మో మా బతుకులు ||

చెరువులన్ని పూడ బెట్టె.... కాలనీలు కట్టబట్టె |
కోట్లకు పడగెత్తిరె మా నాయకులు |
నోట్ల మన్ను కొట్టినారమ్మ.. మా బతుకులు||

రెక్కలిరిచి దుక్కి దున్ని బీడు భుమిని సాగు చెస్తె |
నకిలి మందుల కాపు కాసెనా మా నాయకులు |
మందు దాగి సచ్చెటందుకె మా బతుకులు||

భూమి నమ్మి సాగు చెస్తె, గింజ రాలక కరువు్పుడితె |
గ్రాంటులన్ని మింగినారమ్మొ మా నాయకులు |
ఒట్టి చెయ్యి చూపినాఆరమ్మొ మా బతుకులు||

పొద్దుగూకె యాల వరకు ..పోరలంతా తాగి తూలి |
మాకు మాకు చిచ్చు పెట్టెనా మా నాయకులు |
తొలు బొమ్మలాటలయ్యెన మా బతుకులు ||

సదువుకున్న సాములంతా... సాయమెవ్వరు రాకపొయిరి |
రాబందులు రాజ్యమెలె రాజకీయం రంగులు మారె |
మేక వన్నె పులుల య్యొ మా నాయకులు |
గొర్రె మార్కు ఓటు బ్యాంకులమె... మా బతుకులు ||

ఆదమరచి ఓటెస్తె, అందినకాడికి దోసుకుంటరు |
మాటలు నమ్మి పదవులిస్తె, మళ్ళి మళ్ళి నంజుకుంటరు |
కీలెరిగి వాత పెట్టాలె మా నాయకులకు |

This Video and lyrics are taken from VoteItRight !! http://www.facebook.com/voteitright.india

7 comments:

Telugu4u said...
This comment has been removed by a blog administrator.
GARAM CHAI said...
This comment has been removed by a blog administrator.
GARAM CHAI said...
This comment has been removed by a blog administrator.
GARAM CHAI said...
This comment has been removed by a blog administrator.
Movie Masti said...

good afternoon
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..

https://www.ins.media/

తెలుగురీడ్స్ said...

పుస్తక పఠనము అంటే ఏదైన ఒక అంశంతో మనసు కొంత సేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం! పుస్తకములు చరిత్రను తెలియజేస్తాయి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరుస్తాయి. గొప్పవారి భావనలను అక్షరరూపంలో కలిగి ఉంటాయి. పుస్తకపఠనం మనకు ఊహా శక్తిని కలుగజేస్తాయి! దర్శించండి తెలుగురీడ్స్.కామ్

Latest Tollywood News said...

Great Post !!!! You provided a very amazing info with us .Thanks for sharing this awesome article with us

Latest News Updates

మన బ్లాగోగులు చూసేవారు ఇదిగో...

తెలుగు బ్లాగర్ల సమూహం తెలుగు బ్లాగుల సమాహారం తెలుగులో ఇప్పుడు రాయటం అతి సులభం సాహిత్యం గుంపు Thenegoodu.com - Telugu Blogs Portal
మార్పులూ.. చేర్పులూ... X
* నాకు నచ్చిన ఇతర బ్లాగుల టపాలని "బ్లాగ్మిత్రుల" విభాగం లో ఉంచా...చదివి ఆనందించండి..
* నా Youtube వీడియో లని వీలయినప్పుడు వీక్షించండి..
* లకోటా ప్రశ్న విభాగం లో ప్రశ్న అడగండి..
Blogger Home
పలక బలప౦ | నా గురి౦చి
 
Site Meter